Ninnu Pranuthinthunayya Telugu Christian Jesus Song Lyrics, Written and Sung by Dr. M. K. Sandeep & Ps. Philip Gariki – నిన్ను ప్రణుతింతునయ్యా
యేసయ్యా… అ..ఆ..
నిన్ను ప్రణుతింతునయ్యా
నిన్ను పూజింతునయ్యా
నిన్ను ప్రకటింతునయ్యా
పరిశుద్ధుడా, పూజార్హుడా
పదివేలలో పరిపూర్ణుడా [2]
1. గుణ గణ నిధివే
మహిమగల రాజువే
న్యాయాధిపతివే
పరమాత్ముడా [2]
సత్య సంభూతుడా
శక్తి సంపూర్ణుడా
సృష్టి సంస్థాపక
నిత్య పరిపాలకా [2]
2. ధర్మ సాధకుడా
శరణార్ధ రక్షకా
విజయప్రదాత
ప్రేమామయా [2]
రోగ నిర్మూలికా
పాప సంహారకా
రక్షణాదారకా
స్వర్గ నిర్దేశకా [2]
నిన్ను ప్రణుతింతునయ్యా
నిన్ను పూజింతునయ్యా
నిన్ను ప్రకటింతునయ్యా
Ninnu Pranuthinthunayya Lyrics in English
Ninnu Pranuthinthunayya Song Lyrics, నిన్ను ప్రణుతింతునయ్యా Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian song ‘Ninnu Pranuthinthunayya’, written and sung by Dr. M. K. Sandeep and Ps. Philip Gariki.
- The lyrics express praise and worship to Jesus, highlighting His attributes and divine qualities.
- It includes multiple verses, each emphasizing different aspects of Jesus, such as His role as a protector and healer.
- The song concludes with a repeating refrain that reiterates devotion to Jesus.
- Published by World Telugu Christians, the article also references the community’s dedication to Telugu Christian songs and teachings.
Estimated reading time: 2 minutes

