Aanandamega Anni Velala Telugu Christian Song Lyrics, Written and Sung by Sayaram Gattu & Anu Roy Samuel – ఆనందమేగా అన్ని వేళలా
ఆనందమేగా అన్ని వేళలా,
నీ ప్రేమలో
సంతోషమేగా సదా కాలము,
నీ సన్నిధిలో || 2 ||
కష్టాల కడలిలో పయనమైనా
ఏ రీతి బాధలు నన్ను క్రుంగదీసినా || 2 || || ఆనందమే ||
కురిసే కన్నీటికే తెలుపనా
ఎగిసిపడే తుఫానునే అణిచావని
నా గుండెలో భారముకు చెప్పనా
ఈ లోక భారమునే మోసావని || 2 ||
ఏముంది నీ నామములో కానిది!
ఏదయినా, ఏమయినా నీవేగా నా పెన్నిధి || 2 || || ఆనందమే ||
అలముకున్న చీకటికి తెలియకున్నది
నీ వెలుగుగా నన్నే నువ్వు పిలిచావని
వేధించే శోధనలు ఎరుగకున్నవి
ఆ కొలిమిలో నా శుద్ధత పెంచుతావని || 2 ||
ప్రతి ఇరుకులో విశ్వాసము పెరుగుతుండగా
సాగెద నీ మార్గములో నిరతము నిన్ను చేరగా || ఆనందమే ||
Aanandamega Anni Velala Song Lyrics, ఆనందమేగా అన్ని వేళలా Lyrics
Aanandamega Anni Velala Lyrics in English
AANANDHAMEGA ANNI VELALA
ఆనందమేగా అన్ని వేళలా
NEE PREMALO
నీ ప్రేమలో
SANTHOSHAMEGA SADAA KAALAMU
సంతోషమేగా సదా కాలము
NEE SANNIDHILO
నీ సన్నిధిలో -2
KASHTAALA KADALILO PAYANAMΑΙΝΑΑ
కష్టాల కడలిలో పయనమైనా
YE REETHI BAADHALU NANNU KRUNGADEESINAA
ఏ రీతి బాధలు నన్ను క్రుంగదీసినా -2
AANANDHAME
ఆనందమే
1.KURISE KANNEETIKE TELUPANAA
కురిసే కన్నీటికే తెలుపనా
EGISIPADE THUFAANUNE ANICHAAVANI
ఎగిసిపడే తుఫానునే అణిచావని
NAA GUNDELO BHAARAMUTHO CHEPPANAA
నా గుండెలో భారముతో చెప్పనా
EE LOKA BHAARAMUNE MOSAAVANI
ఈ లోక భారమునే మాసావని -2
2.ALAMUKUNNA CHEEKATIKI TELIYAKUNNADI
అలముకున్న చీకటికి తెలియకున్నది
NEE VELUGUGAA NANNE NEEVU PILICHAAVANI
నీ వెలుగుగా నన్నే నీవు పిలిచావని
VEDHINCHE SHODHANALU ERUGAKUNNAVI
వేధించే శోధనలు ఎరుగకున్నవి
AA KOLIMILO NAA SHUDDHATHA PENCHUTHAAVANI
ఆ కొలిమిలో నా శుద్ధత పెంచుతావని
EMUNDI NEE NAAMAMULO KAANIDI
ఏముంది నీ నామములో కానిది
EDAINAA, ΕΜΑΙΝΑΑ NEEVEGAA NAA PENNIDHI
ఏదైనా, ఏమయినా నీవేగా నా పెన్నిధి
PRATHI IRUKULO VISHWAASAMU PERUGUTUNDAGAA
ప్రతి ఇరుకులో విశ్వాసము పెరుగుతుండగా
SAAGEDA NEE MAARGAMULO NIRATHAMU NINNU CHERAGAA
సాగేద నీ మార్గములో నిరతము నిన్ను చేరగా
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article provides the lyrics for the Telugu Christian song ‘Aanandamega Anni Velala’ sung by Sayaram Gattu & Anu Roy Samuel.
- It emphasizes themes of love, joy, and faith throughout the lyrics.
- English translations of various verses appear alongside the Telugu text for better understanding.
- The article includes references to other Telugu Christian songs to explore more content.
- It is published by World Telugu Christians, sharing songs, news, Bible verses, and devotionals.

