Pilupu Unnadi Telugu Christian Song Lyrics, Written and Sung by Prasanna Bold. God’s Calling – పిలుపు ఉన్నది
పిలుపు ఉన్నది నాపై పిలుపు ఉన్నది(2)
పిలుపే విలువ నిచ్చుచున్నది
ఆ పిలుపులోనే అన్ని దాగివున్నవి… (2) (పిలుపు)
అరణ్యములో ఆహారమందుచున్నది
ఆ పిలుపే నన్ను పోషించుచున్నది… (2)( పిలుపు)
శత్రువుని తరిమి కొట్టుచున్నది (2)
ఆ పిలుపే నాకు ధైర్య మిచ్చుచున్నది..(2)(పిలుపు)
పిలుపే అభిషేకమునిచ్చును
అభిషేకమే కాడి నిరుగగొట్టును…. (2)(పిలుపు)
పిలుపే సిలువ వేయుచున్నది
ఆ పిలుపే నన్ను తిరిగి లేపుచున్నది..(2)( పిలుపు)
Pilupu Unnadi Lyrics, పిలుపు ఉన్నది Lyrics
Pilupu Unnadi Song Lyrics in English
పిలుపు ఉన్నది – నాపై పిలుపు ఉన్నది
I have the Calling upon me
పిలుపే విలువనిచ్చుచున్నది
That same Calling gives me Super value
ఆ పిలుపు లోనే అన్ని దాగియున్నవి
In that same Calling, everything is hidden
1. పిలుపే అభిషేకమునిచ్చును
The Calling gives me Anointing
అభిషేకమే కాడి విరుగగొట్టును
The same Anointing will break the yoke
2. అరణ్యములో ఆహారమందుచున్నది
Food being provided in the wilderness
ఈ పిలుపే నన్ను పోషించుచున్నది
The same Calling is feeding me
3. శత్రువులను తరిమికొట్టుచున్నది
It pursues the enemies down
ఆ పిలుపే నాకు ధైర్యమిచ్చుచున్నది
The same Calling gives me boldness
4. పిలుపే సిలువవేయుచున్నది
The Calling is crucifying me
ఆ పిలుపే నన్ను తిరిగి లేపుచున్నది
That same Calling resurrects me
Key Takeaways
- The article presents the Telugu Christian song ‘Pilupu Unnadi,’ written and sung by Prasanna Bold.
- It describes the themes of calling, anointing, and divine support through various lyrics.
- The English translation of the lyrics highlights concepts like provision, boldness, and resurrection.
- The article includes links to additional Christian song lyrics for further reference.
Estimated reading time: 2 minutes

