Na Nemmadhi Neelone Lyrics – నా నెమ్మది నీలోనే

Faith Score0
Faith Score0

Na Nemmadhi Neelone Telugu Christian Song Lyrics, Written and Sung by Ps. Jyotsna Daniel & Ps. Sudheer Daniel – నా నెమ్మది నీలోనే

ఎండిన ఎడారిలో నిన్నేనే వెతకగా
చల్ల గాలిగా నన్ను చేరవే

నా మార్గమా నా వెలుగా నిన్నే నే ఆరాధింతున్
నీవు తప్ప వేరే ఏది లేదయ్యా

Chorus – నా సమాధానమా నా ఆదరణ
నా నెమ్మది నీలోనే ||2||

నీవే నా కాపరివి
నీవుంటే నాకేమి కొదువ

నా ముందు వెనుక నడచు వాడ
నా చుట్టూ నీ సన్నిదే కదా

గాఢాంధకారములో నా తోడు నీవేగా
నే దేనికి భయపడను

నీ ఎదపై నేను నెమ్మదిగా ఆనుకోగా
నా బలహీనత తలవంచేనే

Chorus – నా సమాధానమా నా ఆదరణ
నా నెమ్మది నీలోనే ||2||

Bridge –
నిన్ను వీడి నేనుండలేనయ్యా
నీ ప్రేమే నా ఊపిరి యేసయ్య

నన్ను వీడి నీవుండలేవయ్యా
నీ మది నిండా నేనేనయ్యా ||2||

యేసయ్య నీ కృపయే నన్ను వెంటాడేనే
అర్హతే లేని నన్ను నిలబెట్టేనే

యేసయ్య నీ వాక్యము నన్ను నింపెనే
జీవజలమై బ్రతికించెనే ||3||

Na Nemmadhi Neelone Lyrics in English

Na Nemmadhi Neelone Song Lyrics, నా నెమ్మది నీలోనే Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the Telugu Christian song ‘Na Nemmadhi Neelone’ with lyrics written and sung by Ps. Jyotsna Daniel and Ps. Sudheer Daniel.
  • It describes themes of searching for peace and support in God, emphasizing a deep connection with Jesus.
  • The chorus highlights Jesus as the answer and the source of comfort.
  • The song portrays reliance on God’s presence in times of darkness and weakness.
  • The publication is by World Telugu Christians, focusing on Telugu Christian songs and related content.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo