Prathyeka Kaluva Madhura Prema Lyrics – ప్రత్యేక కలువ మధుర ప్రేమ

Faith Score0
Faith Score0

Prathyeka Kaluva Madhura Prema Telugu Christian Song Lyrics, Written and Sung by  Nalini Prabhakar & Shweta Mohan – ప్రత్యేక కలువ మధుర ప్రేమ

పల్లవి:1
షారోను వనము లో పూసిన పుష్పమునై
లోయాలో పెరిగిన పరిమళ కుసుమమునై
షారోను వనము లో పూసిన పుష్పమునై
లోయాలో పెరిగిన సుందర కలువమునై (2)
నీ వెలుగు కాంతులను
నీ ప్రేమ మాధుర్యమును
తెల్లని కలువవలే
ప్రత్యేకముగానుండి పరవశించేదా… (2)
మహిమ, ప్రభావములు నే పాడేదా

అనుపల్లవి: 1
మహిమ నీకే -ఘనత నీకే
స్తుతులు నీకే – చెల్లునుగాక
హోసన్నా హోసన్నా హోసన్నా యేసునకే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా…. ఆమేన్

పల్లవి:
షారోను వనము లో పూసిన పుష్పమునై
లోయాలో పెరిగిన ప్రత్యేక కమలమునై

చరణం :1
మారాను మధురముగా చేసిన దేవుడవు
ఇశ్రాయేలు ప్రజలకు తోడై యున్నావు
గుండె చెదరిన వారిని బాగుచేయువాడవు
వారి గాయములన్నీటిని కట్టే నాధుడవు

ఏమిచ్చినీ ఋణము నే తీర్చగలను
కలువ రేకునై నీ పాదములను ముద్దాడెదను

అనుపల్లవి :
మహిమ నీకే -ఘనత నీకే

పల్లవి:
షారోను వనము లో పూసిన పుష్పమునై
లోయాలో పెరిగిన ప్రత్యేక కమలమునై

చరణం: 2
గాఢాంధ కారములో – వెలుగై నిలిచావు
నా భయము తొలగించి – తోడై నడిచావు
నా కష్ట సమయము లో నను బలపరిచావు
నీ మధుర ప్రేమతో నన్ను మలిచావు

ఏమిచ్చినీ ఋణము నే తీర్చగలను
పరిశుద్దాత్మ పరిమళాలతో నిను సేవించెదను

అనుపల్లవి:
మహిమ నీకే –ఘనత నీకే

పల్లవి:
షారోను వనము లో పూసిన పుష్పమునై
లోయాలో పెరిగిన తామర పుష్పమునై
షారోను వనము లో పూసిన పుష్పమనై
లోయాలో పెరిగిన సుందర కలువమునై (2)

నీ వెలుగు కాంతులను
నీ ప్రేమ మాధుర్యమును
తెల్లని కలువవలే
ప్రత్యేకముగానుండి పరవశించేదా

నీ మేళ్ళు నీ క్రీయలు ప్రకటిచించేదా
మహిమ, ప్రభావములు నే పాడేదా

అనుపల్లవి:
మహిమ నీకే -ఘనత నీకే
స్తుతులు నీకే – చెల్లునుగాక
హోసన్నా హోసన్నా హోసన్నా యేసునకే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా…. ఆమేన్ (2)

Prathyeka Kaluva Madhura Prema Lyrics in English

Prathyeka Kaluva Madhura Prema Song Lyrics, ప్రత్యేక కలువ మధుర ప్రేమ Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘Prathyeka Kaluva Madhura Prema’.
  • It consists of multiple verses and a recurring refrain celebrating divine love and glory.
  • The lyrics reflect a deep spiritual connection, highlighting themes of hope and worship.
  • Authored by Nalini Prabhakar & Shweta Mohan, the song is popular among Telugu Christians.
  • The article also includes links to other Telugu Christian songs for further exploration.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo