Enduko Deva Ni Prema Vintayinadi Lyrics – ఎందుకో దేవా ని ప్రేమ వింతయినది

Faith Score0
Faith Score0

Enduko Deva Ni Prema Vintayinadi Telugu Christian Song Lyrics, Written and Sung by Bro S.Ratna Babu & Anand – ఎందుకో దేవా ని ప్రేమ వింతయినది

ఎందుకో దేవా ని ప్రేమ వింతయినది
అంతులేనేది అ సిలువ ప్రేమ
మరువవాలేనిది 2
అమ్మ కన్నా మిన్నయిన
కమ్మటి
యేసుని కలువరీ ప్రేమ. 2
మపై చూపుట్టాక?


1. పడితిని జరిపోతిని
యేసు కు దూరమైతిని
నిన్నే విడిచి పోతిని 2

మోసపోతిని దోషినైతిని
నిన్ను మరచి వెడలిపోతిని 2

తగని నన్ను చేరా తీసి నాకై
ప్రాణమిచ్చితివ.

ఎందుకో దేవా


2 అవదులే లేని ప్రేమది
నాకు
లోకము చూపనిది
నన్నే కోరుకున్నది 2
మనసు మర్చి మోక్షము చూపి
నన్ను నీలో అంటూకట్టి 2

తగని నన్ను చేరా తీసి నాపై
ప్రేమ చూపితివ

Enduko Deva Ni Prema Vintayinadi Lyrics in English

Enduko Deva Ni Prema Vintayinadi Song Lyrics, ఎందుకో దేవా ని ప్రేమ వింతయినది Lyrics

 

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘Enduko Deva Ni Prema Vintayinadi’ by Bro S.Ratna Babu and Anand.
  • It emphasizes the depth and wonder of God’s love as expressed in the song.
  • The lyrics explore themes of devotion, longing, and redemption.
  • Additionally, the article lists links to other Telugu Christian songs for further exploration.
  • It was published by World Telugu Christians, focusing on Christian songs and devotionals.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo