Neeve Naaku Chalina Devudavu Telugu Christian Worship Song Lyrics, Written and sung by Naresh Rapaka – నీవే నాకు చాలిన దేవుడవు
నీవే నాకు చాలిన దేవుడవు
నీవే నాకు నమ్మదగినవాడవు
నీవంటి వారు ఎవరు లేరయా
నిన్నే ఆరాధింతును నాయేసయ్యా
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన నీకే యేసయ్యా||2||
చరణం:1
అబ్రాహాము ఇస్సాకుల దేవుడవు
మోషే అహరోనును నడిపించిన వాడవు
ఏలీయాను కాకులతో పోశించిన దేవుడవు
దావీదును దైరముతో నింపినవాడవు
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన నీకే యేసయ్యా||2||
చరణం:2
యోసేపును ఆశీర్వా… దించిన దేవుడవు
యోబుకు నిరీక్షణను ఇచ్చినవాడవు
దానియేలును సింహపు బోనులో కాపాడావు
పౌలు శీలలు ప్రార్ధించగ పునాదులే కదిలించావు
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన నీకే యేసయ్యా||2||
Neeve Naaku Chalina Devudavu Song Lyrics in English
Neeve Naaku Chalina Devudavu Lyrics, నీవే నాకు చాలిన దేవుడవు Lyrics
Lyrics: Naresh Rapaka
Tune: Bobby Jeevan
Vocals: Anand Palivela
Music Arranged and Programmed by – Prasanth Penumaka
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article presents the Telugu Christian worship song ‘Neeve Naaku Chalina Devudavu’ written by Naresh Rapaka.
- It includes the lyrics in Telugu along with structured verses praising God.
- The English translation section mentions the song’s title and provides details about its authorship and arrangement.


