నిన్ను పోలి ఎవరున్నారయ్య – Ninnu poli evarunnaarayya
నిన్ను పోలి ఎవరున్నారయ్య – Ninnu poli evarunnaarayya
నిన్ను పోలి ఎవరున్నారయ్య
ఎంత వెదకినా ఈ లోకాన
నీకు సాటి ఎవరున్నారేసయ్య
ఎంత తరచినా ఈ జగాన
చాలిన దేవుడవు నీవేనయ్యా
నీవు నన్ను తలంచగ – ఏమున్నది నాలోన
కానరాదు ఏ మంచియు – ఎంత వెదకిన మదిలోన
అయినా నన్ను ప్రేమించావు – నా కోసమే ఏతెంచావు
నీవు నన్ను వీక్షింపగ – ఏమున్నది నాలోన
కాయలేదు ఏ ఫలములు – ఎంత వెదకిన యెదలోనా
అయినా నన్ను సహియించావు – సమయమును ఇంక నీవిచ్చావు
నీవు నన్ను చేరదీయగ – ఏమున్నది నాలోన
చేయలేదు సవ్యమైనవి – ఎంత వెదకిన జీవితాన
అయినా నాకు ఎదురొచ్చావు – నీ కౌగిట నన్ను బందించావు
Ninnu poli evarunnaarayya song lyrics in English
Ninnu poli evarunnaarayya
Entha vedhakina ee lokaana
Neeku saati evarunnaaresayya
Entha tharachina ee jagaana
Chaalina dhevudavu neevenayya
Neevu nannu thalanchaga – yemunnadhi naalona
Kaanaraadhu ye manchiyu – entha vedhakina madhilona
Ayina nannu preminchaavu – naa kosame yethenchaavu
Neevu nannu veekshimpaga – yemunnadhi naalona
Kaayaledu ye phalamulu – entha vedhakina yedhalonaa
Ayina nannu sahiyinchaavu- samayamunu inka neevicchaavu
Neevu nannu cheradheeyaga- yemunnadhi naalona
Cheyaledu savyamainavi – entha vedhakina jeevithaana
Ayina naaku yedhurocchaavu- nee kougita nannu bandhinchaavu