ఎనాటిదోఈబంధము ఎన్ని – Enatido e Bhandamu

Faith Score0
Faith Score0

ఎనాటిదోఈబంధము ఎన్ని – Enatido e Bhandamu

ఎనాటిదోఈబంధము ఎన్నితరాలదోఈబంధము
పేగుబంధంకన్నా రక్తబంధంకన్నా
నాతోపెనవేసుకున్న ఆత్మబంధమేమిన్నా
ఓమనసానీకుతెలుసా ఆబంధంయేసయ్యేనని

(1)కొలతేలేనిమమతలతో అరుదించీ
రక్షణబాగ్యముతెచ్చిన ఆవేదనెమిగిలిందీ
శత్రుసైన్యమేచుట్టిన ప్రేమతోపలకరించిందీ
నామరణముతప్పించీ సిలువనూమోసిందీ
నాకైసిలువమోసిందీ
ఎంతగొప్పదో నాయేసునిబంధం
ఎంతగొప్పదో ఈఆత్మబంధం

(2)మనసేలేనిమనుషులతొ జీవించీ
వెన్నుపోటుపొడిచిన చిరునవ్వేచిందించీ
గుండెకోతనెకోసిని తనప్రేమనేవిరజిమ్మిందీ
తనప్రాణమువెచ్చించీ ప్రాణముపోసిందీ
నాకైప్రాణంపోసిందీ
ఎంతగొప్పదో నాయేసునిబంధం
ఎంతగొప్పదో ఈఆత్మబంధం

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo