మా కాపరి వైనందునా – Na Kapari Vainanduna song lyrics
“పల్లవి ” నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది
నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది( 2)
నిరీక్షణ వైనందున నాకు నెమ్మదిగా వున్నది
ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది (2)
1). ధైర్యము కోల్పోయినా భయముతో మధి నిండిన
ఛీకటులే కమ్మినా – సాగలేం అని తెలిసినా (2)
మా పితరులను నడిపించినా – మీ సామర్ధ్యం మాకు తెలిసినా(2)
మాకు ధైర్యముగా ఉన్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది(2)
2). ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చినా
నూతన యెరూషలేములో మా పేరునే రాసినా (2)
మేఘస్తంభముగా నడిపించినా నీ మహిమనే చూపించిన(2)
నీలో ఏకమవ్వలనే నీరిక్షణ మాకున్నది (2)
మా కాపరి వైనందునా song lyrics, Na Kapari Vainanduna song lyrics
Naa Kapari Vainanduna Lyrics in English
Na kaapari vainandhuna- Naku dhairyamuga unnadi
Na sampadha vainandhuna naku samrudhiga unnadi
Nirakshana vainandhuna naku nemadhiga unnadi
Ashreyamainadhuna Naku kshemamuga unnnadi
1. Dhairyamu kolpoyina – bayamutho
Chikatile kammina – saaga lenani telisina
Ma pitharulanu nadipinchina – ni saamardhyamu maku telsina
Maku dhairyamuga nunnadhi – entho nemmadhiga unnadi
2. Endina ma brathukunu – niti uutaga maarchina
Nuthana yorushalemulo – ma perule raasina
Meghasthambhamyga nadipinchina – ni mahimanu maaku chupinchina
Nitho ekamavvalane- nirikshana maakunnadi
Key Takeaways
- The article features the lyrics of the song మా కాపరి వైనందునా – Na Kapari Vainanduna.
- The song emphasizes themes of courage, abundance, and reliance on divine guidance.
- It includes a transliteration of the lyrics in English for broader accessibility.
- Links to additional Telugu Christian songs are provided for further exploration.
Estimated reading time: 2 minutes



