Nee Korake Jeevinchedanu Telugu Jesus Worship Song Lyrics, written Tune,Vocal by Rev. Prem Karunakar Chinnam & Surya Prakash Injarapu- నీ కొరకే జీవించెదను
నీ కొరకే జీవించెదను – నీలోనె ఫలియించెదను “2”
నీ తోనే నే నడిచెదను – నీలానే నే మారెదను “2”
అ.ప. యేసయ్యా నీవేనా కాపరి ఊపిరివీ “2”
1. నా బాధలన్నియు దృష్టించీ ఏ కీడు తగులక కాపాడినావు “2”
పేరుపెట్టి నన్ను పిలిచావయ్యా ప్రతీ చోట నీకై నిలిచెదను “2”
అ.ప. యేసయ్యా నీవేనా కాపరి ఊపిరివీ “2”
2.ఎత్తైన కొండపై ఎక్కించీ నీ చేతి క్రింద నన్ను హెచ్చించినావు “2”
తలగానే నన్నూ ఉంచావయ్యా తుది శ్వాస నీలో విడిచెదను “2”
అ.ప. యేసయ్యా నీవేనా కాపరి ఊపిరివీ “2”
Nee Korake Jeevinchedanu Lyrics in English
Nee Korake Jeevinchedanu Song Lyrics, నీ కొరకే జీవించెదను Song Lyrics
Published by World Telugu Christians – TeluguChristian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article presents the lyrics for the Telugu worship song ‘Nee Korake Jeevinchedanu’.
- It mentions the creators of the song: Rev. Prem Karunakar Chinnam and Surya Prakash Injarapu.
- The song expresses devotion and reliance on Jesus as the shepherd and provider.
- Additionally, it links to other Telugu Christian songs and resources for further exploration.
- The lyrics reflect a deep spiritual connection and commitment to Jesus.
Estimated reading time: 2 minutes


