Nischayamuga ninnu Lyrics – నిశ్చయముగా నిన్ను

Faith Score0
Faith Score0

Nischayamuga ninnu Telugu Christian Song Lyrics, Written and sung by Pastor Daniel prophet  & D.Jessi – నిశ్చయముగా నిన్ను

పల్లవి :-
నిశ్చయముగా – నిన్ను దీవించును
నీ దుఃఖదినములే – తొలగించును (2)
కోల్పోయినవన్నీ – రెండంతలు
వచ్చును (2)
మేలులతో నిన్ను తృప్తి పరచును (2)
అను.ప :-
మునుపటి వాటినే – ఇక
మరచిపోవుడి
రానున్న వాటికై – మరి
వేగిరపడుడి(2)

1.ఒంటరివై నీవుండినా – ఓటములే
నిన్ను బాధించినా
ఆశలే అణగారినా – గమ్యమే
లేక నివు క్రుంగినా (2)

నీకు తోడై యుండువాడే – నీవు
నమ్మిన ఆ దేవుడు
నీ కన్నీటిని నాట్యముగా –
మార్చగలడు నా యేసుడు (2)
(మునుపటి)
2.కష్టమే ఫలము తేకున్ననూ –
వేదనతో గుండె బరువైనను
కాలమే కలిసి రాకున్నను –
కఠినమైన స్థితులైననూ (2)

నీ స్థితి గతులను మార్చువాడే –
నీవు నమ్మిన ఆ దేవుడు
తలచిన చాలును నిలిచుంటాడు –
నీవు వెళ్లే ప్రతి స్థలములో (2)
(మునుపటి)
3.లోకమే నిన్ను బాధించినా – దుఃఖమే
నీకు ఎదురొచ్చినా
అందరూ నిను మరచినా –
అవమానాలే
నిను చుట్టినా (2)

నీకు విజయము ఇచ్చువాడే – నీవు
నమ్మిన ఆ దేవుడు –
ఇచ్చిన మాటను నెరవేర్చునులే –
నమ్మదగిన నా యేసుడు (2)
(మునుపటి)

Nischayamuga ninnu Lyrics in English

Nischayamuga ninnu Song Lyrics, నిశ్చయముగా నిన్ను Song Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Sis. D.Jessi Telugu songs

Key Takeaways

  • The article presents the Telugu Christian song ‘Nischayamuga ninnu’ by Pastor Daniel and D.Jessi.
  • It includes the full lyrics in Telugu, highlighting themes of faith and divine support.
  • Key phrases in the lyrics emphasize God’s capabilities in transforming difficult situations.
  • The article also provides links to other Telugu Christian songs for further exploration.

Estimated reading time: 2 minutes


Stay Connected

Follow our WhatsApp Channel for the latest Christian songs, lyrics and updates.

Subscribe to our Official YouTube Channel for Christian songs, worship music and more.


Recommended: Bible, Christian Books, Songs & More


About This Page

This page is provided to help Christian music lovers discover and enjoy song lyrics and related information. Where applicable, song titles, lyrics, music and other copyrighted materials belong to their respective copyright owners.

If you are the copyright owner or authorized representative of any material published on this website and believe it requires correction or removal, please contact us with the relevant details.

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo