Jathaparachina Deva Telugu Christian Wedding Song Lyrics, Written and Sung by Br. Paul Alexander & Srujana Paul – జతపరచిన దేవా
పల్లవి:
ప్రభువా…నీవు ప్రేమించు లాగున
నా భార్యను నే ప్రేమించెదను
ప్రభువా…నీకు లోబడులాగున
నా యజమానికి నేను లోబడి జీవించెదను -2
అనుపల్లవి
జతపరచిన దేవా, నిన్నే ప్రేమించెదము
నీ కార్యములన్నిటిని కలిసి జరిగించెదము
జతపరచిన దేవా, నిన్నే సేవించెదము
నీ సంఘముగా మమ్మును అలంకరించుము -2
చరణం 1:
వ్యాధిలో బాధలో
లేమిలో కలిమిలో
పోరాటాలలో దుఃఖ దినములలో -2
కలిసి నడుచుటకు
మా శిరస్సై మమ్మును నడిపించుము -2
॥ అనుపల్లవి ||
చరణం 2:
క్షమించెదము, సహించెదము
ఒకరిని ఒకరం బలపరచుకొందము -2
మరణము వరకును మాతో కలిసి నీవుండుము
మరణము పర్యంతము నీ రాజ్యమునకు
మమ్మును చేర్చుము
Jathaparachina Deva Song Lyrics, జతపరచిన దేవా Lyrics
Jathaparachina Deva Lyrics in English
Pallavi:
Prabhuva Nevu Preminchu laguna
Na Bharyanu ne preminchedanu
Prabhuva Neku lobadu laguna
Na Yajamaniki nenu Lobadi jeevinchedanu -2
Aa.Pa:
Jatha parachina Deva Ninne preminchedhamu
Ne Karyamulanitini kalisi Jariginchedhamu
Jatha parachina Deve Ninne sevinchedamu
Ne sanghamu ga mammunu alankarinchumu. -2
Cha1:
Vyadhi lo Badha lo
Lemi lo Kalimi lo
Poratalalo Dukha Dinamu lo -2
Kalasi naduchutaku
Ma sirrassai mammu nadipinchumu -2 – Aa.Pa
Cha2:
Kshamiyinchedamu Sahiyinchedamu
Okarini okaramu balaparachukonedhamu -2
Maranamu varakunu matho kalasi neevundumu.
Maranamu Pariyanthamu ne rajyamunaku mammu cherchumu
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article presents the lyrics to the Telugu Christian wedding song ‘Jathaparachina Deva’ by Br. Paul Alexander and Srujana Paul.
- It includes sections such as Pallavi, Anupallavi, and two Charanas, expressing themes of love and divine presence.
- The English translation of the lyrics is also provided for wider accessibility.
- Additionally, the article features links to other Christian songs and messages.
- Overall, it serves as a resource for Telugu Christian music and devotionals.
Estimated reading time: 2 minutes

