Neeve Na Adharamu Telugu Christian Song Lyrics, Written and Sung by Nissi Israel & Ps. Israel Dorababu – నీవే నీవే నా ఆనందము
ఎన్నో ఎన్నో ఎన్నో మాటలు
ఎన్నో ఎన్నో ఎన్నో అవమానములు
ఏవో ఏవో ఏవో నిందలు
ఎవరో ఎవరో నన్ను బాధించిన
నీవే నీవే ఆధారము
నీవే నీవే ఆశ్రయము
నీవే నీవే నా ఆదరణ
నీవే నీవే నా ఆనందము
తీరము లేని నావ వలె
నడిసంద్రములో నేను అల్లా అడగా ( 2)
నన్ను నడిపించిన న నావికుడవు
నన్ను దరి చేర్చిన నా మార్గదర్శివి ( 2)
ఎ రూపము లేని పాత్ర వలె
నీ చేతిలో నేను పడియుండగా
నన్ను సరిచేసిన నా మంచి యేసయ్య
నన్ను నిర్మించిన నా పరమ కుమ్మరి
Neeve Na Adharamu Lyrics in English
Neeve Na Adharamu Song Lyrics, నీవే నీవే నా ఆనందము Lyrics
Key Takeaways
- Neeve Na Adharamu is a Telugu Christian song written and sung by Nissi Israel and Ps. Israel Dorababu.
- The lyrics convey themes of reliance, joy, and guidance from God.
- The article includes links to other Telugu Christian songs for further exploration.
Estimated reading time: 1 minute

