Dhevudu Naakem Lyrics – దేవుడు నాకేం

Faith Score0
Faith Score0

Dhevudu Naakem Telugu Christian Song Lyrics, Tune, Music & Voice by Dr. A.R.Stevenson- దేవుడు నాకేం

దేవుడు నాకేం చేశాడని ఎపుడూ అడగొద్దురా
ఎందుకిలా జరుగుతుందని ప్రశ్నలు వెయ్యొద్దురా
అంతా నీ మంచికని నమ్మాలిరా
కీడు వెనక మేలుకై చూడాలిరా

1. పేరున్న గొప్పోళ్ళు చూస్తుండగనే లోకాన్ని విడిచేశారు
నీకన్నా చిన్నోళ్ళు వయసుండగనే మట్టిలో కలిసిపోయారు
మంచేది నీలోపల లేకున్నా బ్రతికించే ఉంచాడు లోకంలోన
పనికొచ్చేవాడివి నువు కాకున్నా కృప చూపించాడు నీ విషయంలోన
గమనించావా అధికమైన యేసునిప్రేమ
కలిగున్నావా కృతజ్ఞత కాస్తంతైనా

2. ఏ పాత్రకు ఏరూపం సరిపోతుందో కుమ్మరికి తెలిసుంటుంది
యజమాని చిత్తానికి తలవంచిందే సరియైన పాత్రౌతుంది
నీకేది అవసరమో నీకన్నా బాగా ఎరిగున్నాడు యేసునాయన
ఏ ప్రత్యేకత నీలో లేకున్నా నిన్ను వాడుకోవాలని ఆయన తపన
నీ విశ్వాసం పెంచాలని క్రీస్తు యోచన
నీకెదురయ్యే పరీక్షలు వాటి సూచన

3. సమస్తము తెలిసున్న సృష్టికర్తను ఎదిరించుట సృష్టికి తగునా
నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావంటూ దైవాన్ని అడగవచ్చునా
తన పిల్లల బాగోగులు తండ్రికన్నను ఎక్కువగా నీకు తెలియునా
ఏమిచ్చుటవల్ల నీకు మంచి జరుగునో అది నీకిచ్చుటే నేరమా
నీ జీవితాన్ని ఉంచు యేసు హస్తంలోన
భయపడకుండా ఆనుకో ఆయనపైన

Dhevudu Naakem Lyrics in English

Dhevudu Naakem Song Lyrics, దేవుడు నాకేం Song Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘Dhevudu Naakem’ by Dr. A.R. Stevenson.
  • The song emphasizes faith in God, trust in His plans, and gratitude for His love.
  • It includes reflections on God’s purpose and the importance of surrendering to His will.
  • The article also notes the publication by World Telugu Christians, highlighting its focus on Telugu Christian songs and devotionals.

Estimated reading time: 2 minutes


Stay Connected

Follow our WhatsApp Channel for the latest Christian songs, lyrics and updates.

Subscribe to our Official YouTube Channel for Christian songs, worship music and more.


Recommended: Bible, Christian Books, Songs & More


About This Page

This page is provided to help Christian music lovers discover and enjoy song lyrics and related information. Where applicable, song titles, lyrics, music and other copyrighted materials belong to their respective copyright owners.

If you are the copyright owner or authorized representative of any material published on this website and believe it requires correction or removal, please contact us with the relevant details.

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo