Sthuthiyinthu Na Yesunaadha song lyrics – స్తుతియింతు నా యేసునాథా

Faith Score0
Faith Score0

Sthuthiyinthu Na Yesunaadha song lyrics – స్తుతియింతు నా యేసునాథా

పల్లవి : స్తుతియింతు నా యేసు నాథా
స్తుతికి పాత్రుండా నీవే – 2
స్తోత్రించి కొనియాడెదను
ప్రతి నిమిషము నిన్ను ప్రణుతింతును – 2

  1. నిరీక్షణా ఆధారము లేనప్పుడు
    నిరాశతో నేను కృంగినప్పుడు – 2
    నా రక్షకుండేసు వాగ్దానము
    నిరీక్షణతో నింపి బలపరచెను – 2
  2. ఏర్పాటును నేను ఏరిగితిని
    ఎడబాసితి నా స్వజనమును – 2
    ఏర్పరచుకున్న యేసు కొరకు
    ఏమైన నేను మరిచెదను – 2
  3. రిక్త హస్తములతో వచ్చితిని
    తృప్తి పరచెను యేసు మేళ్ళులతో – 2
    క్రీస్తు యేసు నందు మహిమాలోన
    ప్రతి అవసరము తీర్చే పరమ తండ్రి – 2
  4. ఏమివ్వ గలనయ్యా నీ ప్రేమకు
    అర్పింతును నా జీవితమును నీకూ – 2
    స్వామి యేసు నిన్ను స్తుతియించెదన్
    జీవితమంతయు కొనియాడెదన్ – 2

STHUTHIYINTHU NA YESUNAADHA స్తుతియింతు నా యేసునాథా A R STEVENSON Latest Telugu Christian Song lyrics

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo