Adugaduguna Sthuthiyinchana – అడుగడుగున స్తుతియించనా

Faith Score+14
Faith Score+14

Adugaduguna Sthuthiyinchana Telugu Christian Song Lyrics – అడుగడుగున స్తుతియించనా

అడుగడుగున స్తుతియించనా
ఆరాధనతో సంతృప్తి పరచనా
ఏ సమయము కైనా
నా స్థితి ఏమైనా
అడుగడుగున స్తుతియించనా
ఆరాధనతో సంతృప్తి పరచనా

ఉదయమునే నిద్ర లేచినామయ్యా
రేయి పగలు కాపాడే యేసయ్య (2)
పని పాటలలో తోడు ఉంటావయ్యా (2)
కునుకు లేని మరపు రాని కరుణామయుడా (2)

అన్న పానములు నాకు ఇచ్చావయ్యా
అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా (2)
వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా (2)
నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా (2)

నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా
ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా (2)
దిగులు చింతలన్నీ బాపావయ్యా (2)
ఎడబాయక కాపాడే దేవుడవయ్యా (2)

Adugaduguna Sthuthiyinchana Lyrics in English

Adugaduguna Sthuthiyinchana Song Lyrics, అడుగడుగున స్తుతియించనా Song Lyrics

 

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song Adugaduguna Sthuthiyinchana – అడుగడుగున స్తుతియించనా.
  • The song expresses themes of worship, gratitude, and divine intervention in various life situations.
  • It celebrates the comfort and support provided by Jesus, emphasizing His role in healing and providing essentials.
  • The lyrics showcase a deep sense of reverence and praise for God’s blessings and protection.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo