కనాను యాత్రాలోన కాపరివై నను కాచావు – Kananu Yatralona song lyrics

Faith Score+9
Faith Score+9

కనాను యాత్రాలోన కాపరివై నను కాచావు – Kananu Yatralona song lyrics

కనాను యాత్రాలోన కాపరివై నను కాచావు
నా తోడు నీవైయుండి నీ వాక్కుతో నడిపించావు “2”.
షేఖీన మేఘమా నా యేసయ్యా
కురిపించావు కృపామృతము నాపై “2” “కనాను “

1. ముందెన్నడు నేనెరుగని క్రొత్త మార్గములో ఊహించని కష్టాలు ఎదురైనా వేళలో “2”
కష్టాలలో నాకు వినయము నేర్పించి నను క్రమపరచి నీ చిత్తము నెరవేర్చావు”2″ కనాను.

2. నా ఎడల నీకున్న ప్రణాళికను ఎరుగక హృదయములో కలవరపడి భయమొందితినయ్యా “2”
నా భారామంతయు నీ భుజములపై మోసి అత్యున్నత స్థానములో నను నిలిపావయ్యా”2″ కనాను.

3. రాత్రి అగ్ని స్తంభమై నను కాచావు పగలు మేఘస్తంభమై నడిపించావు “2”
నావిరోధికి నీవు ఎదురే వెళ్ళావు నీ బాహుబలముతో నాకు జయమిచ్చావు “2” కనాను

Kananu Yatralona song lyrics

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo