Premaku Pathruda Lyrics – ప్రేమకు పాత్రుడా

Faith Score0
Faith Score0

Premaku Pathruda Telugu Christian Song Lyrics, Written and Sung by  Pastor Joel sam- ప్రేమకు పాత్రుడా

పల్లవి:

ప్రేమకు పాత్రుడా, స్తుతికి యోగ్యుడా 
నీవే నా యేసయ్యా
నీవే నా ప్రభువా
యేసయ్య నీవుంటే నాకు చాలయ్యా
యేసయ్య నీవే నాకు కావలయ్యా (2)

1. చరణం:
పాపినై నేను ఉండగా
ప్రేమించి నన్ను
ప్రాణమును అర్పించితివే (2)
నీ ప్రేమకు సాటి లేదయ్యా
నీ ప్రేమే శాశ్వతము(2)
యేసయ్య నీవుంటే నాకు చాలయ్యా
యేసయ్య నీవే నాకు కావలయ్యా (2)

2. చరణం:
నీకు దూరమై నేను ఉండగా
నా దరి చేరి నన్ను రక్షించితివే (2)
నా జీవిత ఆధారం నీవేనయ్యా
నీవు లేని జీవితం వ్యర్థము దేవా
యేసయ్య నీవుంటే నాకు చాలయ్యా
యేసయ్య నీవే నాకు కావలయ్యా (2)

Premaku Pathruda Lyrics in English

Premaku Pathruda Song Lyrics, ప్రేమకు పాత్రుడా Lyrics

Key Takeaways

  • The article provides the lyrics to the Telugu Christian song ‘Premaku Pathruda’ written and sung by Pastor Joel.
  • The song emphasizes themes of love and devotion to Jesus, referring to Him as the source of life and salvation.
  • It features a chorus that repeats the lines about Jesus being sufficient and necessary for the singer’s life.
  • The lyrics include two verses, each reflecting on the transformation and salvation found through Jesus.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo