ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు – Premaku Prati Rupama Lyrics

Faith Score+1
Faith Score+1

ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు – Premaku Prati Rupama Telugu Christian Song Lyrics

పల్లవి : ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా ప్రాణానికి ప్రాణమా యేసు దైవమా (2)
నీ నీతి మార్గమందు నన్ను నడుపుమా నీ దివ్యసేవలోని నన్ను నిలుపుమా (2)
కౌగిలిలో దాచియుంచుమా యేసయ్యా కౌగిలిలో దాచియుంచుమా
ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా ప్రాణానికి ప్రాణమా యేసు దైవమా

1) పాపిని నన్ను నీవు ప్రేమించావు పాపిని నాతో నీవు స్నేహించావు (2)
పాపిని నాకై నీ ప్రాణమిచ్చావు (2) పరమును చేరే ఓ దారి చూపావు (2)
నీ నీతి మార్గమందు నన్ను నడుపుమా నీ దివ్యసేవలోని నన్ను నిలుపుమా (2)
కౌగిలిలో దాచియుంచుమా యేసయ్యా కౌగిలిలో దాచియుంచుమా
ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా ప్రాణానికి ప్రాణమా యేసు దైవమా

2) దీనుని నన్ను నీవు దర్శించావు దీనుని నాతో దయ కలిగియున్నావు (2)
దీనుని నాకై దారిద్రుడయ్యావు (2) నీ దరి చేరగ ఓ దారి చూపావు (2)
నీ నీతి మార్గమందు నన్ను నడుపుమా నీ దివ్యసేవలోని నన్ను నిలుపుమా (2)
కౌగిలిలో దాచియుంచుమా యేసయ్యా కౌగిలిలో దాచియుంచుమా
ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు స్ధిర నేస్తమా ప్రాణానికి ప్రాణమా యేసు దైవమా

Premaku Prati Rupama Lyrics in English

ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు Lyrics, Premaku Prati Rupama Song Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘ప్రేమకు ప్రతిరూపమా ప్రియమగు – Premaku Prati Rupama’.
  • The song expresses themes of divine love and guidance from Jesus.
  • It contains multiple verses that reflect on love, friendship, and spiritual connection.
  • Additionally, it includes links to other Telugu Christian songs for further exploration.
  • Published by World Telugu Christians, the article serves as a resource for Telugu Christian music and devotionals.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo