Na Prananiki Pranam Na Jeevaniki Jeevam – నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం

Faith Score+14
Faith Score+14

Na Prananiki Pranam Na Jeevaniki Jeevam Telugu Christian Song Lyrics – నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం

నా ప్రాణానికి ప్రాణం – నా జీవానికి జీవం
నా హృదయానికి హృదయం నీవే నీవే
నా పాదాలకు దీపం నా నావకు తీరం
నా పయనానికి గమ్యం నీవే నీవే
నా కొండ నీవే నా కోట నీవే
నాకన్నీ నీవేలే యేసయ్యా

ఒంటరి బ్రతుకున జంటగ నిలిచే తోడు నీవే
చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతివి నీవే
ఇమ్మానుయేలు నీవే – మహిమాన్వితుడవు నీవే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా

కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థతా నీవే
వేదన రోదన శోధనలోన బలము నీవే
యెహోవా రాఫా యెహోవా యీరే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా

కరుణతో కలుషము మాపే కర్తవు నీవే
పాప క్షమాపణ శాప విమోచన ముక్తివి నీవే
నా రక్షణ నీవెలే నిరీక్షణ నీవెలే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా

Na Prananiki Pranam Na Jeevaniki Jeevam Lyrics in English

Na Prananiki Pranam Na Jeevaniki Jeevam Song Lyrics, నా ప్రాణానికి ప్రాణం నా జీవానికి జీవం Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song, Na Prananiki Pranam Na Jeevaniki Jeevam.
  • The lyrics describe the deep connection and devotion to Jesus, highlighting themes of reliance and salvation.
  • It emphasizes Jesus as the source of light, healing, and comfort in difficult times.
  • Additionally, the article lists related Telugu Christian songs with links for further listening.
  • Published by World Telugu Christians, the site offers news, Bible verses, and devotionals as well.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo