Santhiki Duthaga Premaku Murthiga Lyrics – శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా

Faith Score+1
Faith Score+1

Santhiki Duthaga Premaku Murthiga Telugu Christmas Song Lyrics – శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా

శాంతికి దూతగా – ప్రేమకు మూర్తిగా
ఆశల జ్యోతిగా – మరియకు సుతునిగా /2/
యేసు జనియించె – ప్రభు యేసు జనియించె /2/
Happy Christmas – Merry Christmas /4/శాంతికి /
కలుషితాలే తెలియనోడు – కన్యకే జనియించే ..
పసిడి మనసే కలిగినోడు – పేదగా జనియించె
భువనాలనేలువాడు – భవనాలలోన కాదు
పశుశాలలోన నేలపై జనియించె –
మన ప్రభువే జనియించె /శాంతికి/

శుభము కూర్చే – శిశువు తానై
దిశను మార్చే – సూచనై
పాపమంటి కారుచీకటిలో – ఒక పుణ్యకాంతియై ప్రసరించే..
– ప్రభు తానై – ప్రభవించే నిల! /శాంతికి/

నింగిలోని దివ్యవాణి నేలపై ధ్వనియించె
దైవమంటి మమత తానై మనిషిగా ఉదయించే
మనలోని బాధ తీర్చే – జనజీవితాలు మలచే –
ఎనలేనిజాలై లాలిగుణమై నిలిచె –
ప్రభుకిరణం – తొలికిరణం /శాంతికి/

Santhiki Duthaga Premaku Murthiga song lyrics in English

Santhiki Duthaga Premaku Murthiga Lyrics,  శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christmas song ‘Santhiki Duthaga Premaku Murthiga’.
  • The song emphasizes themes of peace, love, and the significance of Jesus’s birth.
  • It includes various lines celebrating the divine nature of Jesus and his role in humanity.
  • Additionally, the article provides links to other Telugu Christian songs for further exploration.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo