ఊహించ లేదయ్యా ఈ మేలులన్నియు – uhinca ledayya melulanniyu

Faith Score+20
Faith Score+20

ఊహించ లేదయ్యా ఈ మేలులన్నియు – uhinca ledayya melulanniyu

పల్లవి:
ఊహించ లేదయ్యా ఈ మేలులన్నియు
తలంచలేదయ్యా ఈ గొప్ప కార్యములు”2”.
పాడకుండా ఉండలేనయ్యా నిన్ను పొగడకుండా బ్రతకలేనయ్యా,”2”.

చరణం :
తీసివేయబడి నను త్రోసి వేయబడినను
అకస్మాత్తుగా గుంటలో నెట్టివేయబడి నను”2″
అందరు వదిలేసిన నీవు నన్ను పట్టుకున్నావు దుంఖము ముంచేసిన నన్ను పైకీ లేపవయ్య”2″
పాడకుండా ఉండలేనయ్యా-నిన్నుపొగకుండా బ్రతకలేనయ్యా”2” ఊహించలేదయ్యా”2″

చరణం :
ఉడికిపోయిఉన్నాను – ఎండిపోయి ఉన్నాను – ఆశలన్నీ నీరు కారి -వేశారిపోయాను”2”
ఆఖరి ఆక్షణములో నీవు నన్ను దర్శించినావు-
ఉహించని నీ మేలుతో నన్ను తృప్తి పరిచావయ్యా”2”
పాడకుండా ఉండలేనయ్యా-నిన్ను పొగడకుండా బ్రతక లేనయ్యా “2”
“ఊహించలేదయ్యా”

uhinca ledayya melulanniyu song lyrics

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo