Aa dari chere dare kanaradu Lyrics – ఆ దరి చేరే దారే కనరాదు

Faith Score+1
Faith Score+1

Aa dari chere dare kanaradu Telugu Christian Song Lyrics – ఆ దరి చేరే దారే కనరాదు

ఆ దరి చేరే దారే కనరాదు
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితాన చీకటులై మ్రోగే (2)
ఆ దరి చేరే
హైలెస్సో హైలో హైలెస్సా (2)

విద్య లేని పామరులను పిలిచాడు
దివ్యమైన బోధలెన్నో చేసాడు (2)
మానవులను పట్టే జాలరులుగా చేసి
ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) ||ఆ దరి||

సుడి గాలులేమో వీచెను
అలలేమో పైపైకి లేచెను (2)
ఆశలన్ని అడుగంటిపోయెను
నా జీవితమే బేజారైపోయెను (2) ||ఆ దరి||

వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు
ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)
దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా
ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2) ||ఆ దరి||

Aa dari chere dare kanaradu Lyrics in English

Aa dari chere dare kanaradu Song Lyrics,  ఆ దరి చేరే దారే కనరాదు Lyrics

 

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics to the Telugu Christian song ‘Aa dari chere dare kanaradu.’
  • The lyrics contain themes of divine guidance and human struggles. They express reliance on God amidst life’s challenges.
  • Published by World Telugu Christians, it serves as a resource for Telugu Christian songs, news, and devotionals.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo