Dhevude Nararoopigaa Telugu Jesus Christian Song Lyrics, written and sung by Joel Kodali & Erusha – దేవుడే నరరూపిగా
దేవుడే నరరూపిగా ఉదయించె నరుల రక్షకునిగా
లోకమంతా అంధకార ఊబిలోపడి ఉండగా
వెలుగుగా దిగివచ్చే దేవుని తనయుడు యేసు
జీవమును కనుగొనగా రండని పిలిచే లోకమును
దిక్కులేని పాపుల దరి చేరే పావనుడు
వారి బంధకములను తెంచి ఇచ్చే విడుదలను
1. లోకమంతా నశించుచుండెను పాప దాస్యములో
పాపికి మహాశాపమాయే మరణశాసనము
ఆ శాసనము నెరవేర్చ పరమును వీడి భువిచేరే
యేసు
సిలువలో మరణించె తానే ఈ లోక పక్షముగా
దేవుని ఉగ్రత నుండి రక్షించెను ఈ లోకమును
2. రండి సర్వ శరీరులారా సువార్త వినరండి
యేసు పాపము మరణ నియమము తుడిచివేసెను
ఆయన నామములో విశ్వాసముంచితే నిత్యజీవము వరముగా
నిచ్చును నిశ్చయముగానే దేవుడు కృప ద్వారా
ఇది లోకమును ఎంతో ప్రేమించిన దేవుని సంకల్పం
Dhevude Nararoopigaa Song Lyrics in English
Dhevude Nararoopigaa Lyrics, దేవుడే నరరూపిగా Lyrics
To rescue a world lost in sin, Jesus Christ, who is God, became man and died in the place of sinners. Through His sacrificial death, He paid the penalty for our sins and delivered us from the punishment we deserved eternal separation from God. Today, all who put their faith in Jesus Christ receive the free gift of salvation and eternal life by His grace. Instead of being separated from God forever, believers are given the blessing of living with Him for all eternity.
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Estimated reading time: 2 minutes
Key Takeaways
- Dhevude Nararoopigaa Lyrics, written by Joel Kodali & Erusha, celebrate Jesus as the savior of humanity.
- The song conveys themes of redemption, emphasizing Jesus’ sacrificial death for sinners.
- By believing in Jesus, individuals receive salvation and eternal life, escaping separation from God.
- The lyrics reflect God’s love and intention to rescue a world lost in sin.
- Published by World Telugu Christians, the song promotes faith and devotion in the Telugu Christian community.


