Nammadagina Devudave is a Jesus Redeems Telugu Christian Song Lyrics and sung by Evelyn Sneha & translated by: Bro. Pradeep Kumar Kaki – నమ్మదగిన దేవుడవే
నమ్మదగిన దేవుడవే (2)
చెప్పింది చేయువాడవే
వాక్కు నెరవేర్చువాడవే
స్తోత్రము స్తోత్రము
నీకే సదా స్తోత్రము
దీవించెద నంటివే
దీవెన దయ చేయుమయా
వృద్దిపరతు నంటివే
పెంపు చేయు మధికముగా
ఘనపరచెదనంటివే
హెచ్చింప చేయుమయా
నీదు సంతోషముతో
నా హృదిని నింపుమయా
కాపాడెదనంటివే
రక్షించి నడుపుమయా
యెడబాయను అంటివే
కడ వరకు నుండుమయా
Nammadagina Devudave Song Lyrics in English
Nammadagina Devudave Lyrics, నమ్మదగిన దేవుడవే Lyrics
Original Tamil Version : Unmaiyulla Devanae
Sung by Beryl Natasha
Album: Mahimaiyin Devan, Vol. 22
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘Nammadagina Devudave’, sung by Evelyn Sneha.
- The lyrics express themes of faith, prayer, and divine protection.
- An English version of the song’s title is provided, alongside information about its original Tamil version.
- The article includes links to other Telugu Christian songs published by World Telugu Christians.


