naa nyaya sampannuda nannu Telugu Christian Song Lyrics, Written and Sung by Sampangi Bapuji – నా న్యాయసంపన్నుడా
నా న్యాయసంపన్నుడా నన్ను
తీర్పులోకి రాకుండ నడుపువాడా
నిత్య జీవముకు నన్ను చేర్చుటకు
నీ మార్గమును నాకు చూపితివి
యేసయ్యా నీది ఎంత ప్రేమయ్యా ॥2॥
యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా….
॥ యేసయ్యా ॥
సంపూర్ణునిగా నన్ను మార్చుటకు
నీ రక్షణనిచ్చి శుద్ధి చేసావు
నిత్య రాజ్యముకు నన్ను చేర్చుటకు
జీవజలము నిచ్చి నడిపించావు ॥2॥
యేసు నీవే ఆధారము
యేసు నీవే నా ఆశ్రయం
యేసు నీవే నా జీవము
యేసు నీవే నా మార్గము
॥యేసయ్యా॥
మరణ బంధము నన్ను చుట్టుకొనగా
నీ రక్తముతోను నన్ను విడిపించావు (రక్షించావు)
నీ వాక్యము చేత నన్ను బ్రతికించావు
నీ నిత్యత్వముకై సిద్ధపరచితివి
యేసు నీవే నా భాగ్యము
యేసు నీవే నా సత్యము ….
యేసు నీవే నా గమ్యము
యేసు నీవే నా జీవితం
॥యేసయ్యా॥
naa nyaya sampannuda nannu Lyrics in English
naa nyaya sampannuda nannu Song Lyrics, నా న్యాయసంపన్నుడా Lyrics
Key Takeaways
- The article features the Telugu Christian song ‘naa nyaya sampannuda nannu’, written and sung by Sampangi Bapuji.
- The lyrics express themes of guidance, redemption, and devotion to Jesus.
- The song emphasizes Jesus as a source of hope, life, and truth, highlighting His love and sacrifice.
- Its structure includes various verses celebrating Jesus’ role in the believer’s life.
Estimated reading time: 2 minutes

