ప్రేమ కోసమే – Prema Kosame Nannu
ప్రేమ -నన్ను ప్రేమించే ప్రేమ
ప్రేమ కోసమే -నన్ను చేసిన -దేవుని ప్రేమ
నాలో-తన జీవము నుంచిన ప్రేమ
నాకై సర్వము- సమకూర్చిన ప్రేమ
పాపినైన నన్ను- ఎంతో వెదికిన ప్రేమ
ప్రాణమిచ్చి నన్ను- బ్రతికించిన ప్రేమ
అన్ని ప్రేమలకన్నా – మిన్న అయిన ప్రేమా
నాలో ఉన్న సర్వమా ఇకనైనా- ఆయన ప్రేమను కనుమా
క్రీస్తులో నన్ను చూసుకున్న ప్రేమ
నూతన సృష్టిగా నన్ను మార్చిన గొప్ప ప్రేమ
రోగి నైన నన్ను- స్వస్థపరచిన ప్రేమ
నలిగిన హృదయమును సేదతీర్చిన ప్రేమ
శాపమైన నన్ను దీవెనగా చేసిన ప్రేమ
దేవుని చిత్తం నాలో నెరవేర్చిన ప్రేమ “అన్నిప్రేమ”
నా కొరకైన ఈ ప్రేమ- నన్ను
ఎన్నుకున్నప్రేమ
ఈ ప్రేమ ఎప్పుడూ-విడిపోని ప్రేమ
ఏడబాయని నీ కృపతో –
ప్రేమించేప్రేమ
విడువకనన్నుఎప్పుడు-నడిపించే ప్రేమ
Prema Kosame Nannu song lyrics in english
Prema Nannu Prempinche Prema
Prema Kosame Nannu Chesina Devuni Prema
Nalo Thana Jeevamununchina Prema
Nakai Sarvamu Samakurchina Prema
Papinaina Nannu Entho Vedakina Prema
Pranamichi Nannu Bratikinchina Prema
Anni Premalakanna Minna Ayina Prema
Nalo Unna Sarvama Ikanaina Ayana Premanu Kanuma
Kristulo Nannu Chusukunna Prema
Nuthana Srustiga
Nannu Marchina Aa Goppa Premaaa…
Roginaina Nannu Swasta Parachina Prema
Naligina Hrudayamunu Sedadiirchina Prema
Shapamaina Nannu Deevenaga Chesina Prema
Devuni Chittamu Nalo Neraverchina Prema
Na Korakai Ee Prema Nannu Ennukonna Prema
Ee Prema Eppudu Vidiponi Prema
Yedabayani Nee Krupatho Prempinche Prema
Viduvaka Nannu Eppudu Nadipinche Prema

