Desamaa Naa Desamaa Telugu Christian Independence Day Song Lyrics, Written and sung by My Motherland India, My Dear Friend Lyrics, Sai Vagdevi, Ps. Esub Garu – దేశమా నా దేశమా. krupa Ministries Ongole
పల్లవి :
దేశమా నా దేశమా భారత దేశమా (2)
నేస్తమా నా ప్రియ నేస్తమా (2)
నిన్ను సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించుమా (2)
నీకు ఊపిరి పోసిన జీవదాతనే సేవించుమా (2) //దేశమా నా దేశమా//
చరణం 1:
నా కులము నా మతము
నా జాతి గొప్పదంటూ (2)
ఎందుకురా మానవత్వము మంట కలుపుతావు
కులానికి మతానికి ఒక్కొక్కొ దేవుడున్నాడా (2)
సర్వ మనవాలంతటికీ దేవుడు ఒక్కడే కదా
ఆయన ఎవరో గుర్తించు నేస్తమా
ఆయన ఎవరో గ్రహియించు నేస్తమా (2) //దేశమా నా దేశమా//
చరణం 2:
పగలు పెంచుకొని రగులుచు నా మాట వేదమంటూ (2)
ఎందుకురా సాటి మనిషిని బాధిస్తునావు (2)
హింసలతో దూషణలతో ఏదైనా సాధించగలవా !
పొరుగు వారిని ప్రేమించుటయే
మానవా ధర్మము కాదా
ప్రేమని పంచినదెవరో గుర్తించు నేస్తమా
ఆ ప్రేమని పంచినదెవరో గ్రహియించు నేస్తమా //దేశమా నా దేశమా//
చరణం 3:
రంగులు భాషలు వేరైనా రూపమొక్కటే (2)
తన రూపములో నిను చెక్కిన స్వామి ఒక్కడే (2)
పాపానీకై విమోచనకై ఎవరైనా రక్తాన్ని కార్చారా ? (2)
సిలువలో రక్తం కార్చినవాడు
యేసు ఒక్కడే కాదా (2)
గ్రంధాలను పరిశోధించి గుర్తించు నేస్తమా (2) //దేశమా నా దేశమా//
Desamaa Naa Desamaa Lyrics in English
Desamaa Naa Desamaa Song Lyrics, దేశమా నా దేశమా Song Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian song ‘Desamaa Naa Desamaa’.
- It emphasizes themes of unity, love, and the importance of recognizing a single creator.
- The song critiques divisions based on caste and religion and encourages love and peace among humanity.
- Published by World Telugu Christians, it promotes related Christian songs and devotionals.
Estimated reading time: 2 minutes


