Nannu Pilichina Deva Lyrics – నన్ను పిలిచిన దేవ

Benny Joshua
Faith Score+2
Faith Score+2

Nannu Pilichina Deva Telugu Christian Song Lyrics, Written and Sung by Benny Joshua – నన్ను పిలిచిన దేవ

నన్ను పిలిచిన దేవ
నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్య -2

నే జీవించునది నీ కృప
ఎదుగించునది నీ కృప
హెచ్చుంచునది నీ కృప మాత్రమే -2

నీ కృప యే కావలెను
నీ కృప యే చాలును
నీ కృప లేకుంటేనే నేను ఏమి లేనయ్య
యేసయ్య -2

ఒంటరిగా ఏడ్చినపుడు ఓదార్చువారు లేరు
తోట్రిల్లి నడిచినపుడు ఆదుకొన్నవారు లేరు -2
బిగ్గరిగా ఏడ్చినపుడు కన్నీరు తుడిచే కృప
నీ కృప లేకుంటే నే నేను లేను
నీ కృప లేకుంటే నే నేను ఏమి లేను
నీ కృప యే కావలెను
నీ కృప యే చాలును
నీ కృప లేకుంటేనే నేను ఏమి లేనయ్య
యేసయ్య -2

నే నని చెప్పుటకు నాకేమి లేదు
సామర్ధ్యము అనుటకు నా కని ఏమి లేదు-2
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప -2
నీ కృప లేకుంటే నే నేను లేను
నీ కృప లేకుంటే నే నేను ఏమి లేను
నీ కృప యే కావలెను
నీ కృప యే చాలును
నీ కృప లేకుంటేనే నేను ఏమి లేనయ్య
యేసయ్య -2

Nannu Pilichina Deva Lyrics,  నన్ను పిలిచిన దేవ Lyrics

Nannu Pilichina Deva Song Lyrics in English

Nannu Pilichina Deva
Nannu Muttina Prabhuva
Neevu Lenidhey Nenu Lenaiyya – 2

Ney Jeevinchunadhi Nee Krupa
Eduginchunadi Nee Krupa
Hechinchinadi Nee Krupa Maathramey – 2

Nee Krupa Ye Kavalenu
Nee Krupa Ye Chalunu
Nee Krupalekunte Ney Nen Emilenayya
Yesayya! – 2

Onteriga Edchinappudu Odhaarchuvaaru Laerru
Thottrillinadichinappudu Adhukonna Vaaruuleru – 2
Biggeraga Edichinappudu Kanneeru Thudiche Krupa – 2
Nee Krupa Lekunte Ney Nenu Lenu
Nee Krupa Lekunte Ney Nenu Emi Lenu

Nee Krupa Ye Kavalenu
Nee Krupa Ye Chalunu
Nee Krupalekunte Ney Nen Emilenayya
Yesayya! – 2

Ney Nani Chepputaku Nakemi Ledu
Saamarthyam Anutaku Na Kanni Emi Ledu – 2
Arhathaleni Nannu Hechinchinadi Nee Krupa – 2
Nee Krupa Lekunte Ney Nenu Lenu
Nee Krupa Lekunte Ney Nenu Emi Lenu

Nee Krupa Ye Kavalenu
Nee Krupa Ye Chalunu
Nee Krupalekunte Ney Nen Emilenayya
Yesayya! – 2

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘Nannu Pilichina Deva’ by Benny Joshua.
  • The song emphasizes the importance of God’s grace and how it transforms life.
  • The lyrics highlight themes of reliance on divine mercy during times of distress.
  • The article provides a translation of the song’s lyrics into English for wider understanding.
  • Additional links to related Telugu Christian songs are included for further exploration.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo