nee krupa nannu brathikinchenu – నీ కృప నన్ను బ్రతికించెను
నీ కృప నన్ను బ్రతికించెను
నీ కృప నన్ను నడిపించెను (2
నీ కృప యేకదా నన్ను కాపాడెను
నీ కృపయేకదా నన్ను రక్షించెను (2)
1. కష్టాలలో నేనుండగా నన్ను ఆదరించెను నీ కృప
కన్నీళ్ళలో నేనుండగా నన్ను ఓదార్చను నీ కృప (2)
అది నీ ప్రేమేగా అది నీ కృప యే గా (2)
2. విరిగిన మనసుతో నిన్ను చేరగా నన్ను ఒడి చేర్చెను నీ కృప
అలసిన కనులతో నిను చూడగా నన్ను సేద తీర్చెను నీ కృప (2)
అది నీ ప్రేమేగా అది నీ కృప యే గా (2)
నీ కృప నన్ను బ్రతికించెను నీ కృప నన్ను నడిపించెను (2)
నీ కృప యే కదా నన్ను కాపాడెను నీ కృప యే కదా నన్ను రక్షించెను (2)

