Ebinezaruve Adukonnavu Lyrics – ఎబినేజరువే ఆదుకొన్నావు

Faith Score0
Faith Score0

Ebinezaruve Adukonnavu Telugu Christian Worship Song Lyrics, Written and Sung by Tinnu Thereesh & Ps Daniel – ఎబినేజరువే ఆదుకొన్నావు

ఎబినేజరువే ఆదుకొన్నావు
ఎల్ రోయివై నా చెంత చేరినావు “2”

యెహోవా నీవే నా బలము
యేసయ్య నీవే ఆశ్రయము “2”
నిన్ను సేవించుటయే భాగ్యము.. “2” ” ఎబినేజరువే “

1. ఏ మనుష్యుడు ప్రేమించకున్న
నీ ప్రేమయే నను కోరేనులే
ఈ లోకము గేలి చేస్తున్నా
నీ కృప ఎంతో నను బలపరచెనులే “2” ” యెహోవా “

2. నే ఒంటరినై పడియుండగా
నీ స్నేహమే నను చేరేనులే
కన్నీటిలో మునిగియున్న వేళ
నా తండ్రివై నను ఓదార్చితివే “2” ” యెహోవా “

Ebinezaruve Adukonnavu Lyrics in English

Ebinezaruve Adukonnavu Song Lyrics, ఎబినేజరువే ఆదుకొన్నావు Lyrics

Estimated reading time: 1 minute

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo