Atiparisudhunikae Aradhana Telugu Christian Song Lyrics, Written and Sung by Dr Deeven Kumar Pallapotu & Ps George Bush – అతిపరిశుద్ధునికే ఆరాధన
ఆరాధన ఆరాధన – అతిపరిశుద్ధునికే
ఆరాధన స్తోత్రార్పణ అతిబలవంతునికే.
అ. ప. ఆరాధన ఆరాధన ఆరాధన(2).
1.అబ్రహాము చేసినారాధన
ఇస్సాకును ఇచ్చుటకు ఇష్టపడగా
కట్టెలు చక్కగ పేర్చెనుగా
బలిగా ప్రభువే వచ్చెనుగా. ##ఆరాధన## .
2.ఏలియా చేసినారాధన
అగ్నిని బలిపై దించెనుగా
బయలు ప్రవక్తలు ప్రయత్నించిన
బలిపై అగ్ని దిగలేదుగా. . ##ఆరాధన##
3.దావీదు చేసినారాధన-
సౌలు దురాత్మను తీసివేసెగా
తానె రాజైయ్యుండగా
మైమరచి ఆరాధించెనుగా. ##ఆరాధన##. .
4.మనమే అవ్వాలి ఆరాధన
ఈ జీవితమవాలి స్తుతి కీర్తన
సజీవ యాగముగా అర్పించుదాం
పాణార్పణముగా పోయబడుదాం. ##ఆరాధన##.
Atiparisudhunikae Aradhana Lyrics in English
Atiparisudhunikae Aradhana Song Lyrics, అతిపరిశుద్ధునికే ఆరాధన Lyrics
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘Atiparisudhunikae Aradhana’ sung by Dr Deeven Kumar Pallapotu and Ps George Bush.
- The song emphasizes worship and reverence to God through repeated phrases of ‘Aradhana’.
- It recounts examples of worship by biblical figures like Abraham, Elijah, and David.
- The lyrics also encourage personal devotion and making life a living offering to God.
Estimated reading time: 1 minute

