Oohinchani Kaaryalenno Lyrics – ఊహించని కార్యాలెన్నో

Faith Score0
Faith Score0

Oohinchani Kaaryalenno Telugu Christian Song Lyrics, Written and Sung by Mahonnatuni Mandiram – ఊహించని కార్యాలెన్నో

ప॥ ఉపవాసం యేసుతో సహవాసం
కన్నీటితో మనః పూర్వకంగా చేసే ఉపవాసం
ఊహించని కార్యాలెన్నో జరుగును నీకోసం

1. సీనాయి కొండపై – మోషే చేసిన ఉపవాసం
పది ఆజ్ఞల తెచ్చెను ప్రజల కోసం ||2||
అరణ్యంలో యేసయ్య చేసిన ఉపవాసం
అపవాదిని జయించినది గొప్ప ఉపవాసం ||ఉ||

2. యూదుల కోసం – ఎస్తేరు చేసిన ఉపవాసం
రాజాజ్ఞను – సైతం మార్చేసినది ఉపవాసం ||2||
మొర్దెకై కోసం – సిద్ధం చేసిన ఉరికొయ్యను
హామానుకే మార్చబడినది

3. నీనెవె ప్రజలు – కలిసి చేసిన ఉపవాసం
రాజు పెద్దలు – చిన్నల పశువుల ఉపవాసం ||2||
దేవుని కోపమునే – ప్రేమగ మార్చినది
దేవుని మనసునే గెలిచినది ఉపవాసం జయించినది

Oohinchani Kaaryalenno Lyrics in English

Oohinchani Kaaryalenno Song Lyrics, ఊహించని కార్యాలెన్నో Lyrics

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘Oohinchani Kaaryalenno’ by Mahonnatuni Mandiram.
  • It includes a devotional theme about fasting and spiritual experiences related to Jesus.
  • The song compares various fasts from the Bible, highlighting the significance of each.
  • Key figures mentioned in the lyrics include Moses, Esther, and the people of Nineveh.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo