Nammaku Ra Ye Manishini Lyrics – నమ్మకు రా యే మనిషిని

Faith Score0
Faith Score0

Nammaku Ra Ye Manishini Telugu Christian Song Lyrics, Written and Sung by Pastor B. Benjamin – నమ్మకు రా యే మనిషిని

పల్లవి:
నమ్మకు రా
ఏ మనిషిని
నమ్మరా యేసయ్యని (2)

మనుషుల నమ్ముట కంటే…
రాజుల నమ్ముట కంటే..
యెహోవాని ఆశ్రయిస్తే…
నీ బ్రతుకులో ఎంతో మేలు..(2)

(నమ్మకు రా)

చరణం 1:
యోసేపు నమ్మాడు అన్నలని..
దించారు లేగలేని గోతులోని…..(2)
ఆ యోసేపు నమ్మాడు తండ్రిని
ఎక్కించాడు ఎత్తయిన స్థలములన్ని(2)

అందుకే….
నమ్ముకో..నీ స్థితి మార్చే దేవుని
(నమ్మకు రా)

చరణం 2:
దావీదు నమ్మాడు సౌలు నీ..
చులకన చేశాడు తన బ్రతుకుని….(2)
ఆ దావీదు నమ్మాడు తండ్రిని
ఎక్కించాడు ఎత్తయిన స్థలములన్ని(2)

అందుకే….
నమ్ముకో నీ స్థిత మార్చే దేవుని..

చివరి:
నమ్మకు రా
ఏ మనిషిని
నమ్మరా యేసయ్యని
-ఎవరిని నమ్మిన ఈ లోకం లో
కన్నీటి సంద్రమే నీ బతుకులో(2)

Nammaku Ra Ye Manishini Lyrics In English

Nammaku Ra Ye Manishini Song Lyrics, నమ్మకు రా యే మనిషిని Lyrics

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘Nammaku Ra Ye Manishini’ by Pastor B. Benjamin.
  • The main theme emphasizes faith in God over trust in humans or rulers.
  • The song narrates examples of biblical figures like Joseph and David, highlighting their faith.
  • It encourages listeners to trust God to change their situations.
  • The article includes both the original Telugu lyrics and mentions of their English translation.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo