తైలాభిషేకమా – Thailabhishekama
ప : నా పైకి దిగి రమ్మయ్య: పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్య 2
తైలాభిషేకమా- క్రీస్తు అభిషేకమా-2
చ: అహరోను తలపై-మోషే తైలము పోయగా
ప్రధాన యాజకునిగా నిన్ను సేవిం చగా)2
( అట్టి అభిషేక తైలము నాపై పోయము
నిన్ను సేవించే యాజకునిగా చేయము)2
చ: సోలోమోను తలపై సాదోకు తైలము పోయాగా
మహాజ్ఞానియై ఆలయాన్ని నిర్మించగా)2
అట్టి అభిషేక తైలము నాపై పోయము
సంఘన్ని నిర్మించే జ్ఞానము దయ చేయుమ)2
చ: ఏలియా అభిషేకం ఎలిషా పైకి దిగి రాగా
రెట్టింపు ఆత్మతో అద్భుతములు చేయాగా)2
అట్టి రెట్టింపు ఆత్మతో నన్ను నింపుమా
నికై బలమైన కార్యములు చేయించుమా)2 ” నా పైకి”


