Randi Randi Janama Telugu Catholic Christian Song Lyrics, Written and Sung by Rev.Fr. Yajjala Isaac & Prudhvee, Boda Jayanth Madhur – రండి రండి జనమా
నేను నిన్ను ఎన్నుకుంటిని
నీవు నా ప్రియ సేవకుడవు
నీ సేవలో, నీ సువార్తలో
25 వసంతాలు కాచి కాపాడిన దేవా
నీకు ఇదే మా హృదయపూర్వక కృతజ్ఞతా బలి స్తోత్రం.
పల్లవి:
రండి రండి జనమా ప్రభు పూజను చూసెదము
రండి రండి జనమా దేవదేవుని కొలిచెదము
రండి రండి జనమా లోకేసుని కలిసెదము
రండి రారండి ఈ జూబిలీ పూజకు.
చరణం 1:
నా తల్లి గర్భమున రూపొందక మునిపే
నా పేరు పెట్టి నన్ను పిలిచినావు దేవా
సువార్త సేవకు ఎన్నిక చేసి
పరిశుద్ధాత్మతో అభిషేకించి
నీ సేవ కోసం నన్ను మలిచినావు దేవా.
చరణం 2:
పాతిక వసంతాలు నీ సేవలో నిలిపి
నన్నెంతగానో ప్రేమించినావు దేవా
నా జీవితం నీలో నిలిపి
సువార్త సేవలో నన్ను బలపరిచి
నీ సాక్షిగా నన్ను నిలిపినావు దేవా.
Randi Randi Janama Song Lyrics, రండి రండి జనమా Lyrics
Randi Randi Janama Lyrics in English
Nenu Ninnu Enchukuntini
Neevu Naa Priya Sevakudavu
Nee Sevalo, Nee Suvaarthalo
25 Vasanthaalu Kaachi Kaapadina Devaa
Neeku Ide Maa Hrudayapoorvaka Krutagnathaa Bali Stotram
[Pallavi]
Randi Randi Janamaa Prabhu Poojani Choosedamu
Randi Randi Janamaa Devadevuni Kolichedamu
Randi Randi Janamaa Lokesuni Kalisedamu
Randi Raarandi Ee Jubilee Poojaku
[Charanam 1]
Naa Thalli Garbhamuna Roopondaka Munupe
Naa Peru Petti Nannu Pilichinaavu Devaa
Suvaartha Sevaku Enchukesi
Parishuddhaathmatho Abhishekinchi
Nee Seva Kosam Nannu Malichinaavu Devaa
[Charanam 2]
Paathika Vasanthaalu Nee Sevalo Nilipi
Nannenthagaanoo Preminchinaavu Devaa
Naa Jeevitham Neelo Nilipi
Suvaartha Sevalo Nannu Balaparichi
Nee Saakshigaa Nannu Nilipinaavu Devaa
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘Randi Randi Janama.’
- Rev. Fr. Yajjala Isaac and Prudhvee sing this song, highlighting themes of devotion and gratitude.
- The song conveys a strong message about commitment to faith and service over 25 years.
- The text includes both the original Telugu lyrics and their English translation.
- ‘Randi Randi Janama Lyrics – రండి రండి జనమా’ emphasizes the celebratory nature of worship and community.
Estimated reading time: 2 minutes

