Nee Krupa naku chalunu Telugu Christian Song Lyrics – నీ కృపా నాకు చాలును
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జలరాసులన్ని ఏకరాశిగా – నిలిచిపొయెనే నీ జనుల ఎదుట -2
అవి భూకంపాలే యైనా – పెను తుఫానులే యైనా -2
నీ కృపయే శాసించునా – అవి అణగి పోవునా -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నా జన్మభూమి వికటించగా – మారిపోయెనే మరుభూమిగా -2
నీ కౌగిలి నను దాచెనే – నీ త్యాగమే నను దోచెనే -2
నీ కృపయే నిత్యత్వమా – నీ స్వాస్థ్యమే అమరత్వమా -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జగదుత్పత్తికి ముందుగానే – ఏర్పరచుకొని నన్ను పిలచితివా -2
నీ పిలుపే స్థిరపరచెనే – నీ కృపయే బలపరచెనే -2
నీ కృపయే ఈ పరిచర్యను – నాకు అనుగ్రహించెను -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృపా ….. నీ కృపా….. నీ కృపా ….. నీ కృపా….. నీ కృపా …..
నీ కృపా ….. నీ కృపా….. నీ కృపా ….. నీ కృపా….. నీ కృపా …..
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను.
Nee Krupa naku chalunu Lyrics in English
Nee Krupa naku chalunu song lyrics, నీ కృపా నాకు చాలును song lyrics, Telugu songs
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Nee Krupa naku chalunu song lyrics in English
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian song ‘Nee Krupa naku chalunu – నీ కృపా నాకు చాలును’.
- The song emphasizes the importance of God’s grace for sustaining life.
- It includes various themes such as reliance on divine mercy and faith amidst challenges.
- Repetitive phrases emphasize the central message of needing God’s grace in one’s life.


