Padivelalo Athi Sundaruda Pranutintu Lyrics – పదివేలలో అతి సుందరుడా

Faith Score0
Faith Score0

Padivelalo Athi Sundaruda Pranutintu Telugu Christian Song Lyrics – పదివేలలో అతి సుందరుడా

పదివేలలో అతి సుందరుడా ప్రణుతింతు నిన్ను స్తోత్ర గీతాలతో ||2||
పులకింతు నీదు సన్నిధిని ఒలికింతు నాదు కన్నీటిని ||2||

ఆరాధనా ఆరాధనా ఆరాధనా నా యేసుకే ||2|| ||పదివేలలో||

1. ఏ పాపము నీలో లేకున్నా పాపిగా మలచిరి నిన్ను
ఏ దోషము నీలో లేకున్నా దోషిగా నిలిపిరి నిన్ను

ప్రేమా క్షమాపణ మా కిచ్చి నీ కృపతో మము కాచితివి ||2||
నీ కనికరమును చూపితివి ||ఆరాధనా||

2. విస్తార పాపములో నేనున్నా విసుగక నీ ప్రేమ చూపావు
లోకాశలనుండి విడిపించి లోతైన భక్తిని నేర్పావు

ఆత్మాభిషేకం నాకిచ్చి నీ పాత్రగా నన్ను మలిచావు ||2||
నీ సేవకు నన్ను పిలిచావు ||ఆరాధనా||

Padivelalo Athi Sundaruda Pranutintu Lyrics in English

Padivelalo Athi Sundaruda Pranutintu Song Lyrics,  పదివేలలో అతి సుందరుడా Lyrics

Producers : Mr & Mrs Deva Srinu
Lyricist: Pastor Mathew Sirimammilla
Music: Bro Rajanand
VFX and Editing: Bro Anand Kumar
Vocal: Bro Ravi Sankar Reddipalli

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘Padivelalo Athi Sundaruda Pranutintu’.
  • It includes information about the song’s producers, lyricist, and vocal artist.
  • The lyrics emphasize themes of worship, repentance, and divine love.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo