నా జీవితం నీకే నయా – naa jeevitam neekae nayaa song lyrics

Faith Score0
Faith Score0

నా జీవితం నీకే నయా – naa jeevitam neekae nayaa song lyrics

నా జీవితం నీకే నయా
నా జీవితం నీకే నయా

నీకే నయా నీకేనయా #2#

1.కష్టాల కోలమీలో ఉన్నప్పుడు
నష్టాలు నన్ను చుట్టినను #2#

నా పోషకుడై నాధారమై #2#
నా జీవితమే మార్చావయ్యా #2#
#నా జీవితం#

2.ప్రియమైన వారే వేధించిన
నా అన్నవారే విడచిన #2#

నా తండ్రివై నా తోడువై #2#
నా జీవితమే మార్చావయ్యా #2#
#నా జీవితం#

 

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo