రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ – RARAJU PUTTADOI Lyrics

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్- RARAJU PUTTADOI Lyrics:

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్

ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్

నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్ …

1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు

కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండగ

సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై …..

2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు

ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా

సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై .

RARAJU PUTTADOI Lyrics in Telugu

RaRaju puttadoi – Maaraju puttadoi
soodanga raarandoi – vedanga raarandoi
Ee lokamunaku rakshakudika puttinaadandoi
Mana koraku deva devudu digi vachhinaadandoi
Ningi Nela pongipoye – Aa Thaara velasi murisipoye
Sambaramaayene – Hoi …

1. Vennela velugullo poosenu salimanta
Ooruvaada vinthaboye gollala savvadulu

Kannula vindhugaa dhoothalu paadagaa
Sandade sindheyanga minnula pandaga

Sukkallo sandrudalle sooda sakkanodanta
Pasuvula paakalona aa pasi baaludanta
Cheragani snehamai …

2. Machhaleni muthyamalle podise sooreedu
Manasulo deepamai daari soopu devudu

Prema pongu sandramalle, kantiki reppalaa
Andari ThoduNeedai maayani mamathalaa

Sallanga sooda yesu ila vachhinaadanta
Varamuga chera yesu paramunu veedenanta
Maruvani bandhamai …

We will be happy to hear your thoughts

   Leave a reply

   error: Download our App and copy the Lyrics ! Thanks
   WorldTamilchristians-The Collections of Tamil Christians songs and Lyrics
   Logo
   Register New Account