![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
విలువేలేని మా కొరకు – Velluvai leni makoraku
విలువేలేని మా కొరకు – Velluvai leni makoraku
విలువేలేని మా కొరకు
సిలువను మోసిన దైవమా
మా విలువను పెంచిన త్యాగమా
సిలువ విలువను కొలువ తరమా
నీ ప్రేమను మే మరువగలమ
పాపమెరుగని నీపై పాపమంత మోపిన
దోషమెరుగని నిన్ను దోషిగా నిలబెట్టిన
నీ కరుణ మారలేదు నీ క్షమ తరుగలేదు
ఈ కరుణను మే కొలువతరమా
ఈ క్షమను మే మరువగలమా
మోయలేని సిలువను వీపుపైన మోపిన
కొరడాలతో నిన్ను కసితీరా కొట్టినా
నీ ప్రేమ మారలేదు
నీ జాలి తరుగలేదు
ఈ ప్రేమను మే కోలువతరమా
ఈ జాలిని మే మరువగలమా