గగనము చీల్చుకొని – Gaganamu chilchukuni
394
Telugu songs
Shop Now: Bible, songs & etc
గగనము చీల్చుకొని – Gaganamu chilchukuni
గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని
వేలాది దూతలతో భువికి వేగమె రానుండె
1. పరలోక పెద్దలతో పరివారముతో కదలి
ధరసంఘ వధువునకై తరలెను వరుడదిగో ||గగనము||
2. మొదటగను గొఱ్ఱెగను ముదమారగ వచ్చెను
కొదమసింహపురీతి కదలెను గర్జనతో ||గగనము||
3. కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో మారెదరు
ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు మృతులు ||గగనము||
పల్లవి తీసుకోని రాశరు
Tags: TELUGUTelugu songs