నజరేతువాడ నా యేసు రాజా – Nazarethuvada Na Yesu Raja
నజరేతువాడ నా యేసు రాజా – Nazarethuvada Na Yesu Raja
నజరేతువాడ నా యేసురాజా యుగయుగములు ఏలే సజీవుడవు నీవే ( 2)
భూపతలను ఏలే అధిపతి నివే సర్వదికాము సకలమును నీవే
రాజ్యము నీదే బలము నీదే
ప్రభావము నీదే…(2) నజరేతు ”
1.నశించుదానిని కరుణించువాడవు
కృప వెంబడి కృపను కురుపించూవాడవు.(2)
రక్షణ నీవే నిరీక్షణ నీవే -విమోచన నీవే నా ఆశ్రయము నీవే
మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా సర్వము నీవే (2)
2.Bridge…………….ఆదిసంభుతుడవు ఆరాధన… సింహాసనసీనుడవు ఆరాధన…(2)
ఆరాధన ఆరాధన- ఆరాధన నీకే ఆరాధన(2)…….
ఆదియు నీవే అంతము నీవే అల్ఫాయు నీవే ఒమేగయు నీవే(2)..
భూపతులను ఏలే అధిపతి నివే సర్వాదికారము సకలమును నీవే
రాజ్యము నీదే బలము నీదే
ప్రభావము నీదే…(2) ..నజరేతు(2)…