మహోన్నతుని చాటున నివసించేదా – Mahonnatuni catuna nivasinceda
Shop Now: Bible, songs & etc
మహోన్నతుని చాటున నివసించేదా – Mahonnatuni catuna nivasinceda
మహోన్నతుని చాటున – నివసించేదా
సర్వశక్తుని సన్నిధి – నిత్య నివాసము
సర్వోన్నతుడవు – నీవు
సీయోను రాజువు ||2||
ఇశ్రాయేలు స్తుతులపై – సింహాసనాసీనుడా
ఇహమందునా పరమందునా – స్థిరమైన ఆSరమా
యేసయ్య వందనం
1. నా రక్షణా – సంరక్షణా
నిత్య జీవాది – నిరీక్షణ
నీకే స్తుతి పాడనా ||2||
నా జీవిత కాలమంతా – తోడు నీవే
ఈ స్తోత్ర గానం గానం నీకే – అర్పింతును ||2||
మార్గము – సత్యము నీవే
నా జీవ ప్రదాత యేసయ్య
2. కృతజ్ఞతా – స్తుతియాగము
పాడేదము – సదాకాలముు
నీవే ఆనంద గానము ||2||
నీ కృప జీవము కంటే ఉత్తమము
నాపై బహుగా కృప చూపి – కరుణిం’వు ||2||
ఆదియు అంతము నీవే
నా సర్వాధికారి యేసయ్య