సుకుమారుడా సంపన్నుడా – Sukumaruda sampannuda
సుకుమారుడా సంపన్నుడా – Sukumaruda sampannuda
సుకుమారుడా..సంపన్నుడా..
శతకోటిసూర్యతేజుడా మనోహరుడా
సుందరుడా నా ప్రాణప్రియుడా
“సుకుమారుడా”
కన్యకుమారుడా యేసయ్యా }
కారణజన్ముడా.. } “2”
స్తుతిగీతమే పాడనా… “2”
శృతిమించి నిన్నేకీర్తించనా “2”
“శతకోటి”
అక్షయుదీపమా }
నా రక్షణ నివాసమా } “2”
పరదేశినై పాడనా… “2”
పత్రికనై కొనియాడనా… “2”
“శతకోటి”
ప్రేమ పావురమా… }
నా పుణ్యక్షేత్రమా… } “2”
పరిమళమై పాడనా…. “2”
పరవసించినీలో నాట్యమాడనా “2”
“శతకోటి”
ఆరాధ్యదైవమా… }
నా ఆనందతైలమా..} “2”
అంకితమై పాడనా…”2”
అభినయించి నిన్నే వర్ణించనా “2”
“శతకోటి”
దేవునికి మహిమ కలుగును గాక!
Tags: #onenessBrainchinese christian songsconsciousnessconsciousness researchdimensionsenergyfrequencyholographic principleintentionjapanese christian songsK SalmanRajuKeerthanakorean christian songskorean christmas songslaw of attractionMeditationmetaphysicalmetaphysicsmind over mattermind-bodymindfulnessmysticismneurosciencenew agenon-dualismperceptionPhilosophyPhysicsquantum fieldquantum mechanicsquantum physicsquantum theoryrealitySankeerthanangalspiritualitystring theorytelugu christian songsthe fabric of the universethe nature of realitythought powerUniverseVibration