Shop Now: Bible, songs & etc
Aaradhinthunu – ఆరాధింతును
ఆరాధింతునూ స్తుతియింతునూ – యేసయ్య చేసిన మేలులకై
1. ఏ మంచి లేని నన్ను ప్రేమించాడు – నా శిక్ష అంత తానే భరియించాడు
ఆశ్చర్యమే మహా ఆనందమే – ప్రభు చేసిన కార్యం బహు గొప్పదే
2. చీకటిలో ఉన్న నన్ను వెలిగించాడూ – జీవవాక్యమై తానే నడుపుచున్నాడు
ఆశ్చర్యమే మహా ఆనందమే – ప్రభు చేసిన కార్యం బహు గొప్పదే
3. మంటి పాత్రనైన నన్ను ఎన్నుకున్నాడు – మహిమగల పాత్రగా తానే మలచుచున్నాడు
ఆశ్చర్యమే మహా ఆనందమే – ప్రభు చేసిన కార్యం బహు గొప్పదే