Akasana Udayinche Thara Thara || Telugu Christmas Song
323
Christmas songs
Shop Now: Bible, songs & etc
ఆకాశాన ఉదయించే తార తార (2)
మన హృదిలోన మ్రోగే సితార సితార (2)
1.అంబరాన సంబరాన సునాదంతో
పుడమిపైన రక్షణ స్తుతి గీతంలో (2)
వేదాలు నిజమాయే ప్రభు వాక్కు నెరవేరే (2)
నాధుడు జన్మించే బెత్లేహేములో(2)
¶ఆకాశాన¶
2.ధరలోని ప్రాణులన్నీ నిదురించే వేల
మరియ తల్లి కలల పంట కనువిప్పే వేల(2)
కోటి కొత్త ఆశలే చిగురించేనులే (2)
చీకటి తెరలు తొలగి వేకువాయెలే(2)
¶ఆకాశాన¶