![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Ye Pata Ne Padina – ఏ పాట నే పాడినా
Ye Pata Ne Padina – ఏ పాట నే పాడినా
Lyrics :
ఏ పాట నే పాడినా నా జీవాధిపతినే
కీర్తింతును ఏ చోట నేనుండినా
నిన్ను మరువక నిత్యము కొనియాడెదన్
సంతోషముతో ఆనందముతో-(2)
తంబుర సితార నాధముతో…….
యేసయ్యా మెస్సయ్య నీకే వందనం-
యేసయ్యా మెస్సయ్య నీకే స్తోత్రము-(2)
చరణం-1
ఉదయముమేల్కొనినేను-నీస్తోత్రగీతముపాడెదను-
ఆనందముతో- ఉప్పొంగెదను
అనుదినము నిను ఆరాధింతును
కడవరి కాలమని మేల్కొని నేను
యేసయ్యా మెస్సయ్య నీకే వందనం-
యేసయ్యా మెస్సయ్య నీకే స్తోత్రము-(2)*
చరణం-2
యవ్వన కాలమున నేను
నీ త్రోవలోనేనడువగను-2
విడువక నీవే తోడుగ నడచి
నా జీవితముకై అండగ నిలచి
మరువని కృపలో నను నిలిపెదవు
యేసయ్యా మెస్సయ్య నీకే వందనం
యేసయ్యా మెస్సయ్య నీకే స్తోత్రము-(2)*