![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Entha Manchi Devudavayya Entha Manchi Devudavesayya – ఎంత మంచి దేవుడవయ్యా
Entha Manchi Devudavayya Entha Manchi Devudavesayya – ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత||
ఘోరపాపినైన నేను – దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా (2) ||ఎంత||
నాకున్న వారందరూ – నను విడచిపోయినను (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను
నను నీవు విడువలేదయ్యా (2) ||ఎంత||
నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా (2) ||ఎంత||